13
పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 26, 2025 6:57 PM
తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం. తిరుపతి జిల్లా చంద్రగిరి చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ లో ఏనుగులు భీభత్సం. కొత్తపల్లి సమీపంలో పొలం పొలం వద్ద రైతుపై ఏనుగులు దాడి. ఏనుగులు తొక్కడంతో రైతు చనిపోయాడని స్థానికులు. శరీరంలోని భాగాలు భాగాలు బయటకు వచ్చి భయానక పరిస్థితి తోటి రైతులు రైతులు. మృతుడ్ని దాసరగూడెనికి చెందిన సిద్దయ్యగా. వరుస ఘటనలతో రాత్రివేళతో రాత్రివేళతో పాటు పగలు సైతం ఆ ప్రాంతాల్లో తిరగాలంటే రైతులు భయభ్రాంతులకు. జనవరి 19 వ వ తేది నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ని ఏనుగులు తొక్కి చంపడం.