32
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ప్రైమరీ వ్యవస్థను చేయాలని ప్రభుత్వం. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ నర్సరీ, లోయర్ లోయర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్ వంటి ప్రీ ప్రైమరీ ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తోంది.