కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు. దీంతో వరద భారీగా. అయితే పోచారం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కు వరద ఉధృతి భారీగా పెరగడంతో కట్ట తెగిపోయే అవకాశాలు ఉన్నాయనే వార్తలు. అయితే అతి భారీ భారీ వరదను తట్టుకొని ఈ 103 ఏళ్ల పురాతన ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ సేఫ్ అని అధికారులు.