పోస్ట్ చేసిన తేదీ ఆగస్టు 3, 2025 10:34 PM
ఐటీ ఉద్యోగులకు వీక్ ఎండ్ ఎండ్ వచ్చిందంటే చాలు .. చిల్ అయిపో. పబ్ లు పార్టీలతో ఎంజాయ్. కొందరు షాపింగ్ ల పేరుతో పేరుతో డబ్బులు ఖర్చు పెడుతుంటే .. మరికొందరు మద్యం మత్తులో. ఇంకొందరు అయితే అయితే డ్రగ్స్ తీసుకొని రెండు రోజులపాటు తేలియా డుతూ డుతూ. మళ్లీ సోమవారం నుంచి శుక్రవారం వరకు పనుల్లో బిజీ. అయితే వీరందరూ వీక్ వీక్ ఎండ్ కోసం ముందుగానే ప్లాన్. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న రిసార్టులు రిసార్టులు, ఫామ్ హౌస్ లలో వీకెండ్ పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ వీకెండ్ పార్టీల పైన ఎక్సైజ్ ఎక్సైజ్, పోలీస్ అధికారులు నజర్.
ఈ నేపథ్యంలోనే మొయినాబాద్ మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ఆరు గురు ఐటి ఉద్యో ఉద్యో గులు కలిసి ఏర్పాటు చేసుకున్న వీకెండ్ రైడ్ రైడ్. ఈ రైడ్ లో లో ఆ వీకెండ్ పార్టీలో డ్రగ్స్ డ్రగ్స్ తీసు కుంటూ చిల్ అవుతున్న అవుతున్న ఆరుగురు ఐటి ఉద్యోగులను ఎక్స్సైజ్ టాస్క్ అరెస్ట్ అరెస్ట్. స్నేహితుడి బర్త్ బర్త్ డే పార్టీ పేరుతో వీరు వీకెండ్ పార్టీ పార్టీ. ఏల్ఎస్ డి బ్లాట్స్, హష్ హష్ అయిల్, మద్యం తో పార్టీ చేసుకుం. విశ్వసనీయ సమచారం మేరకు ఎక్స్సైజ్ ఎక్స్సైజ్, టాస్క్ టాస్క్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ ఫామ్ హౌజ్ పై జరిపి ఆరుగురిని అరెస్టు. అలాగే అలాగే, మూడు ఖరీదైన లగ్జరీ కార్లను స్వాధీనం. ఈ డ్రగ్స్ ను ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకు విచారణలో విచారణలో ఉద్యోగులు వెల్లడించారు వెల్లడించారు .. మరో ఇద్దరు ఐటీ ఉద్యోగులు పరారీలో ఉన్నారని పోలీసులు.