3
.webp)
మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నే నేత కాకాణికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారు, దుర్భాషలాడారని కాణిపై తెలుగుదేశం నేతలు ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు.
నెల్లూరులోని కాకాణి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తెలుగేదశం నాయకుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కాకాణిపై కేసులు నమోదయ్యాయి.
