6
ప్రశాంత నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా.. డ్రాగన్. దాదాపు రూ.360 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రానుంది. మూవీ షూటింగ్ ఇప్పటికే ఉంది. కొత్త షెడ్యూల్ మరో వారంలో ప్రారంభం. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఓ అప్డేట్ వైరల్గా మారింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ కాజోల్ స్పెషల్ రోల్ చేయబోతున్నారట. ఈ మేరకు ప్రశాంతంగా నీల్ తాజాగా ఆమెతో చర్చలు కూడా చేశారట. అయితే ఆమెది నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం
