రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులుహైదరాబాద్, డిసెంబర్ 1 (ఈవార్తలు): పలు ఐపీఎస్లకు ఐఏఎస్ హోదా కల్పించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ అధికారులను ఏఎస్ కేడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిఖా గోయెల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ కేడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ నోటీసులు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం కొన్ని ఐపీఎస్ అధికారులకుఏఎస్ హోదా కల్పించిందని వడ్ల శ్రీకాంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల చట్టవిరుద్ధమని చర్యలు తీసుకున్నారు. ఈ పిటిషన్పై ఇవాళ న్యాయమూర్తి సూరేపల్లి నంద ధర్మాసనం విచారణ చేపట్టారు. ఈ పిటిషన్ను విచారిస్తూ శిఖా గోయెల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులకు ఐఎస్ హోదా ఎందుకు కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. డిసెంబర్ 10వ తేదీలోపు వివరణ మీకు చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది
ఐపీఎస్లకు ఐఎస్ హోదా ఎందుకు?
3
previous post
