4
అర్బాజ్ ఖాన్ తో విడాకులు, అర్జున్ కపూర్‌తో డేటింగ్ సాగించిన మలైకా అరోరా (52).. ఇప్పుడు మరో యువ వ్యాపారితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన 32 ఏళ్ల డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో డేటింగ్ కోసం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ఇద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. పలు ప్రత్యేక కార్యక్రమాలతోపాటు ఇటీవల ముంబై విమానాశ్రయంలో కూడా వారిద్దరూ కనిపించడంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
