బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ 2 తాండవం విడుదల అయ్యి వారం వారం. తాజాగా వీరిద్దరు వారణాసి వెళ్లారు. అక్కడ ఎయిర్ పోర్టులో వారిద్దరూ కనిపించిన దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే అఖండ 2 టీమ్.. ఇప్పుడు బాలీవుడ్ పోస్ట్ ప్రమోషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు వారణాసిలోని అఘోరాలను కలిసేందుకు బోయపాటి, బాలయ్య వెళ్లినట్లు సమాచారం. వారిని కలిసి దాన్ని సినిమాకు ప్రమోషన్ గా యూజ్ ప్లాన్ కోసం టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో శుక్రవారం విడుదల కానున్న అవతార్ 3 ప్రీ రివ్యూస్ వీక్ గా ఉండటంతో నార్త్‌లో మళ్లీ అఖండ 2ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం ద్వారా క్యాష్ చేసుకోవాలని ప్లాన్‌లో స్పష్టంగా అర్థమవుతుంది.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
