13
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో డీఆర్ఎస్ విషయంలో తీవ్ర దుమారం రేగింది. సాంకేతిక లోపం కారణంగా ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్రీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సద్వినియోగం చేసుకున్న అతను ఏకంగా శతకంతో చెలరేగాడు. ఇది ఇంగ్లండ్ జట్టుకు తీవ్ర నష్టం చేసింది. అలెక్యాక్స్రీ సెంచరీతో తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చెలరేగింది. మొదటి రోజు ఆట అనంతరం అలెక్స్ క్యారీ డీఆర్ఎస్ వివాదంపై స్పందించారు. తాను ఔటయ్యాననే విషయం తెలుసు, అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ సాధించానని చెప్పాడు.
