13
హైదరాబాద్, డిసెంబర్ 19 (ఈవార్తలు): హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్‌గా మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. రాజ్యాంగం, న్యాయ లభ్యత వంటి అంశాల్లో రిసెర్చ్, బోధన, విద్యా సంబంధిత కార్యక్రమాలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. అలాగే, డాక్టర్ అనురాగ్ భాస్కర్‌ను అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా, చైర్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు యూనివర్సిటీ. సీనియర్ అడ్వకేట్ కే పరమేశ్వర్‌ను కూడా అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా నియమించారు.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
