17
మెరుగైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా బంతినే సిక్సర్‌కు తరలించాడు. అతను కొట్టిన ఈ బంతి నేరుగా డగౌట్లో ఉన్న కెమెరామెన్ ఎడమ భుజానికి బలంగా తాకింది. హార్దిక్ పాండ్యా సిక్స్‌ను గమనించిన సదరు కెమెరామెన్ భారత డగౌట్ దృశ్యాలను కెమెరాతో రికార్డ్ చేస్తున్నాడు. ఫిజియోలు అతన్ని పరిశీలించి వెంటనే ఐస్ ప్యాక్ ఇచ్చారు. పెద్ద గాయం కా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
