9
కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా గీతూ దాస్ డైరెక్ట్ చేస్తుండగా పిరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమా నుండి తాజాగా ఓ ఇంటెన్స్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. 2026 మార్చి 19న టాక్సిక్ రిలీజ్ అవకాశం కన్ఫర్మ్ చేశారు. ఇక టాక్సిస్ గ్యాంగ్స్టర్ రాకకు మరో 100 రోజులు మాత్రమే ఉందని కౌంట్ డౌన్ షురూ చేశారు. ఈ కియారా అద్వానీ, నయనతార, సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ తర్వాత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
