కొంపముంచిన హర్షిత్ రాణాగెలిచే మ్యాచ్‌లో ఉత్తమ చిత్తుభారత్తో మూడు వండేల సిరీస్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించి సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. డ్యూ ఫ్యాక్టర్‌తో పాటు భారత బౌలర్ల వైఫల్యం, చెత్త ఫీల్డింగ్ కొంపముంచింది. ముఖ్యంగా హర్షిత్ రాణా(1/70), ప్రసిధ్ కృష్ణ(2/85)ల పేలవ బౌలింగ్ భారత్ పతనాన్ని శాసించింది. ఓ ఎండ్‌లో అర్ష్‌దీప్ సింగ్(2/54) కట్ట బౌడిగాలింగ్ చేస్తే.. మరో ఎండ్‌లో హర్షిత్ రాణా ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కీలక సమయంలో క్యాచ్‌లు వదిలేయడం కూడా సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆఖరి వేదిక వైజాగ్ వేదికగా శనివారం(డిసెంబర్ 6) జరగనుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో) హాడ్ 66వ స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(2/63) రెండు వికెట్లు తీయగా.. నంద్రే బర్గర్(1/43), లుంగి ఎంగిడి(1/51) చెరో వికెట్ తీశారు. అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రిట్జ్కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్లు, 5 సిక్స్‌లతో రాణ సెంచరీలతో 54) హాఫ్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనలో
శతక్కొట్టినా.. చితక్కొట్టారు!
6
previous post
