9
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి ఉన్న వేళ.. ఓ అభ్యర్థి వినతుల ప్రచారానికి తెర తీశాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన ఓ అభ్యర్థి తన అభిమాన హీరో అల్లు అర్జున్ ఫొటోతో ఏఐ థియేటర్ క్రియేట్ చేసి ప్రచారానికి వెళ్తున్నాడు. ఫొటోలో అల్లు అర్జున్ ఆ అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుండడంతో విషయం తెలియని జనాలు ఆశ్చర్యపోయారు. మంగళవారం నుంచి ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
