టీ20ల్లోనూ గిల్‌ను కెప్టెన్‌గా చేయడం చాలా మంది బీసీసీఐకి సూచిస్తున్నారు. ఈ జాబితాకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘సౌతాఫ్రికాతో తొలి సందర్భంగా ఈడెన్ గార్డెన్లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ జరిగింది. శుభ్‌మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్‌గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. నేను వెంటనే అవునని సమాధానమిచ్చాను. అతనికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. శుభ్‌మన్ ఏ ఫార్మాట్లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు క్రితం అతడు ఇంగ్లండ్‌లో ఏమి చేశాడో మనమందరం చూశాం. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు’ అని దాదా చేశాడు.
టీ20లకూ గిల్ కెప్టెన్‌గా ఉండాలి: గంగూలీ
7
previous post
