విదేశాలకు వెళ్తే తప్పుడు పనులుజడేజా భార్య రివాబా సంచలన వ్యాఖ్యలుతన భర్త ఆణిముత్యం అని కితాబుగుజరాత్ విద్యా శాఖ మంత్రి, రవీంద్ర జడేజా సతీమణి రివాబా భారత జట్టుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్తను పొగుడుతూనే ఇతర భారతం తప్పుడు పనులు చేస్తారని. ఓ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతూ.. ‘నా భర్త లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు ఆడటానికి వెళ్లవలసి వస్తుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఆయన ఎప్పుడూ వ్యసనానికి లోను కాలేదు. ఎందుకంటే ఆయన తన బాధ్యతను అర్థం చేసుకుంటారు’ అని అన్నారు. రివాబా జడేజా తన మాటలను కొనసాగిస్తూ, తన భర్తకు అలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేవని కూడా పేర్కొన్నాడు. ఆయన కూడా కావాలంటే చేయగలరని, కానీ ఆయన తన బాధ్యతలను బాగా అర్థం చేసుకున్నందున చేయరని స్పష్టం చేశారు.
మనోళ్లు ‘ఆట’గాళ్లే!
13
previous post
