స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తికానీ దాన్ని ముక్కలు చేశారు. ముఖ్యంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు దేశ ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చిందని చెప్పారు. వందేమాతరం గేయాన్ని ఆమోదించి, 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సోమవారం పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. వందేమాతరం గీతం మన స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పాట…త్యాగం ,తపస్సుకు మార్గాన్ని చూపించిందని అన్నారు. ఈ పోరాటం కేవలం భూమి కోసమే కాదని వందేమాతరం మనకు అర్థమయ్యేలా చేసిందని. వందేమాతరం మన వేద కాలాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ భూమి నా తల్లి అని, నేను ఈ భూమికి పుత్రుడిని అని చెబుతుంది. వందేమాతరం మాతృభూమికి సంబంధించిన పాట అని ఆయన కొనియాడారు.వందేమాతరం రుణాన్ని సమిష్టిగా అభినందించేందుకే, ఈ పాట కారణంగానే మనమందరం ఇక్కడ ఉన్నాం. వందేమాతరం రుణాన్ని గుర్తించాల్సిన పవిత్ర సందర్భమిది అన్నారు. ‘దేశాన్ని నలుదిక్కులనుంచి ఏకంచేసింది. మళ్ళీ ఐక్యమై అందరితో కలిసి కదలాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పాట మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మనకు స్ఫూర్తిని ,శక్తినివ్వాలి. 2047 నాటికి మన దేశాన్ని స్వావలంబనగా, అభివృద్ధి చెందేలా చేయాలనే సంకల్పాన్ని మనం పునరుద్ఘాటించాలి. భారత జాతీయ గీతాన్ని 50 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష పార్టీ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని అణచివేశారు. దేశభక్తులను జైళ్లలో నెట్టిన ఎమర్జెన్సీ మన దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఇప్పుడు మనకు వందేమాతరం గొప్పతనాన్ని అందించే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని’ అన్నారు. ముస్లింలకుదనే కారణంగా జవహర్లాల్ నెహ్రూ – ‘వందేమాతరం’ని నచ్చజెప్పడంలో ముహమ్మద్ అలీ జిన్నాను అనుసరించారని. 1937లో మహమ్మద్ అలీ జిన్నా ఆమోదాన్ని ముస్లిం లీగ్
వందేమాతరం.. మంత్రం
17
previous post
