ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంజీహెచ్ఈ పరిధి విస్తరణ వల్లేహైదరాబాద్, డిసెంబర్ 8 (ఈవార్తలు): రాష్ట్ర హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక సంస్కరణ చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించడం, జనాభా పెరుగుదల దృష్టిలో ఉంచుకుని వార్డుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 150 నుంచి ఏకంగా 300కు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 8న గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ భారీ పెంపునకు ప్రధాన కారణం, నగర పరిధిలోని చుట్టుపక్కల 27 మున్సిపాలిటీలను జీహెచ్పీలో విలీనం చేయడమే. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడంతో.. నగరానికి ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాలు జీహెచ్‌సీలో భాగమయ్యాయి. విలీనం అయిన ఈ 27 మున్సిపాలిటీలు గతంలోనే జీహెచ్ఎన్ డిగ్రీకి రావడంతో.. వాటిలో ఉన్న జనాభాకు తగిన ప్రజా ఏర్పాటు తప్పనిసరి. పాత 150 వార్డుల వ్యవస్థలో ఈ భారీ విస్తరణకు న్యాయం చేయలేము.. ప్రభుత్వం ఈ వార్డుల పునర్విభజనను చేపట్టింది. ఈ విలీనం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన పౌర సేవలు మరియు సౌకర్యాలు అందుతాయి. వార్డుల సంఖ్య పెంపు ద్వారా ప్రభుత్వం పాలన సౌలభ్యాన్ని ఆశిస్తోంది. 300 వార్డులు ఏర్పడటం వల్ల ఒక్కో వార్డు పరిధి చిన్నదవుతుంది. దీనివల్ల కార్పొరేటర్లు తమ వార్డులోని సమస్యలను సులభంగా తెలుసుకోవచ్చు, ప్రజలకు మరింత చేరువగా ఉండవచ్చు. ఈ నిర్ణయం ద్వారా రాబోయే జీహెచ్‌సీ ఎన్నికల్లో 300 మంది కార్పొరేటర్లకు ఎన్నికవుతారు. ప్రతి కార్పొరేటర్ తమ వార్డు అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించి.. నీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాల విషయంలో మెరుగైన సేవలు అందిస్తారు. సెంటర్ ఫర్ గవర్నెన్స్ వంటి సంస్థల నివేదికలు కూడా నగర జనాభాకు తగ్గట్టుగా పెరగాలని సూచించాయి. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
జీహెచ్‌సి వార్డులు.. 300…అంతకుముందు 150.. ఇప్పుడు డబుల్…
12
previous post
