బింబిసార, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక చిత్రాలకు ఒకేసారి సంతకం చేశానని.. కానీ వాటి విడుదల అనుకున్న విధంగా జరగలేదని సంయుక్తంగా చెప్పింది మీనన్. ‘ముందు అనుకున్నది వెనక్కి వెళ్లింది. వెనుక అనుకున్నది ముందుగా విడుదల అయింది. అదే తరహాలో ఇప్పుడు కూడా జరుగుతుందని నిరూపించింది. స్వయంభూ, నారీ నారీ నడుమ మురారీ, అఖండ-2 తో పాటు పూరి జగన్నాథ్ సినిమాలకు ఒకేసారి సంతకం చేసానంది. కానీ స్వయంభూ, నారీ నారీ నడుమ మురారీ ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉన్నా, వాటికంటే ముందే అఖండ 2 రిలీజ్ అవుతోంది. ‘నా ప్రణాళిక కంటే దేవుడి ప్రణాళికగా అవి రిలీజ్ అవుతున్నాయనిపిస్తుంది. ఇలా సాగడమే మేలు అని అనిపిస్తుంది. దైవాన్ని మించి ఏది లేదు. అలా జరిగితే సంతోషమే కదా’ అని చెప్పుకొచ్చింది. అటు.. 2026లో సంయుక్త మీన నుంచి వరుసగా సినిమాలు విడుదల కానున్నాయి
బీడీ కార్మికులకు 8 పని గంటలు…వారానికి 48 గంటల పరిమితి….
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
