7
వేములవాడ, డిసెంబర్ 2 (ఈవార్తలు): రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత వేములవాడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరును డీఎంహెచ్ఓ సమీక్షించారు. ముఖ్యంగా, డాక్టర్ల పేర్లు, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది వివరాలు, రోగులకు అందించే వైద్య సేవల ధరల వివరాల నమోదు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించారు.
హిల్ట్’పై కారు పోరు!… పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ పర్యటనలు…
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
