9
వీడియో మాత్రమే ఫార్మాట్ ఆడుతానని మాజీ కెప్టెన్ విరాట్ చెప్పాడు. టెస్ట్ ఫార్మాట్లోకి పునరాగమనం చేస్తాడనే ఊహాగానాలను కోహ్లీ కొట్టిపారేసాడు. కష్టమైన సాధనను తాను నమ్మనని, మానసికంగా బలంగా ఉండటంపైనే దృష్టిపెడుతానని తెలిపాడు. మానసికంగా ఆడగలనని అనిపించినంత కాలం ఆటలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఏ రోజు అయితే తాను ఆడలేనని అనుకుంటానో.. ఆ క్షణమే రిటైర్మెంట్ కావాలని పరోక్షంగా వెల్లడించాడు.
