దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మ్యాచ్‌లో దిగ్గజం రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ కేవలం 3 సిక్సర్లు కొట్టడం ద్వారా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరుతో అత్యధిక సిక్సర్ల రికార్డును బద్ధలు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పుడు ఫార్మాట్లో కొట్టిన అత్యధిక సిక్సర్లు నిలిచాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఇప్పుడు 352 సిక్సర్లు కొట్టాడు. షాహిది ఆఫ్రిది తన కెరీర్లో351 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ ఈ ఘనతను తన 269వ వెన్డింగ్లో సాధించగా.. షాహిద్ అఫ్రిది 369 వన్డేలలో 351 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ అఫ్రిది కంటే 100 పరుగులు తక్కువగానే ఈ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఈ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో తన 60 సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ 43 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. అయితే అర్ధ సెంచరీ చేసిన తర్వాత రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌ను ఎక్కువగా కొనసాగించలేకపోయాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
రోహిట్’.. 352 సిక్సులు
11
previous post
