9
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్కు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాశి ఖన్నా స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. నేడు రాశి ఖన్నా బర్త్డే. దాంతో విశేషాలు చెబుతూ.. ఆమె పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో రాశి ఖన్నా శ్లోక రోల్లో కనిపించనుంది
