ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. జూనియర్ స్థాయిలో మెరుపు శతకాలతో అదరగొడుతున్న ఈ యంగ్‌స్టర్ అండర్ -19 ఆసియా కప్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. దోహా వేదికగా డిసెంబర్ 12 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం. దాంతో.. శుక్రవారం ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా 15 మందితో కూడిన పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రైస్ సెలెక్టర్లు. విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత యువ కెరటం ఆయుష్ మాత్రే మరోసారి జూనియర్ జట్టును నడిపించనున్నాడు. ఈమధ్యేలాండ్, ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఆసియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ముంబై కుర్రాడు అండర్ -19 కప్పు కోసం సారథిగా ఎంపికయ్యాడు. వైభవ్, విహాన్, వేదాంత్లతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. ఒకవేళ ఎవరైనా గాయపడితే బ్యాకప్ కోసం నలుగురు స్టాండ్ బైలను కూడా తీసుకున్నారు. మరో ముఖ్యమైన విషయం.. భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దాయాదుల మ్యాచ్ డిసెంబర్ 15న స్థానిక ఐసీసీ అకాడమీలో జరుగనుంది. వచ్చే ఏడాది జింబాబ్వే అతిథ్యమిస్తున్న అండర్ -19 ప్రపంచకప్ పోటీలకు ఆసియా కప్ సన్నాహక టోర్నీగా ఉపయోగపడనుంది. అందుకని రైజింగ్ ఆసియా కప్‌లో 34 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన వైభవ్ మళ్లీ దంచేసేందుకు సిద్దమవుతున్నాడు. ఆసియా కప్ పట్టేసి వరల్డ్ కప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాలని నిశ్చయించుకుంది.
అండర్ 19 ఆసియా కప్ స్క్వాడ్‌లో వైభవ్ మళ్లీ ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్
7
previous post
