విద్యత్ అవసరాలకు భారీ ప్రణాళికలతో పోటీపడేలా బలమైన పునాపీపీటీ ప్రజాంటేషన్లో డిప్యూటీ సీఎం భట్టిహైదరాబాద్, నవంబర్ 29 (ఈవార్తలు): భవిష్యత్తులో రాష్ట్ర జీఎస్డీపీని పెంచేందుకు అవస’రమైన చార్య’ల’ను సీఎం రేవంత్ రెడ్డి నాయక్క’త్వంలోని కేబినెట్, ప్రజాప్ర’భుత్వం ఛార్యమంత్రిని తీసుకుంటుంది. వెల్లడించారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించేందుకు బలమైన పునాదులు వేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 2047 నాటికీ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళుతున్న దశలో అందుకు అనుగుణంగా విద్యుత్తు ప్రణాళికలను తయారు చేశామన్నారు. ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్‌డిపికి ఉపయోగపడుతుంది. అందుచేత మన ఎకానమీ ఆశించిన స్థాయిలో పెరుగుతుందని ఆయన అన్నారు. ఉత్పత్తి రంగాలైన తయారీ, వ్యవసాయ, సేవల రంగలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రధానాంశంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడే విధంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. ప్రపంచంలోని వివిధ దేశాలలో తలసరి విద్యుత్ వినియోగానికి అనుగుణంగా తెలంగాణలో కూడా తలసరి విద్యుత్ వినియోగం పెంచడానికి ఆలోచన చేస్తూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఒకేసారి 10 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని భట్ఠి విక్రమార్క వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు దావోస్ వెళ్లి వివిధ సంస్థలతో ఎంవోలు చేయడం విదితమే. అందులో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న డేటా, గ్లోబల్ సెంటర్స్ తో హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారనుంది. అదనంగా మూసీ పుననుజ్జీవం, ఫ్యూచర్ సిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని
గ్రిడ్ కుప్పకూలితే.. రోజూ 2000 కోట్ల నష్టం
5
previous post
