విరాట్, రోహిత్‌తో ఆడిన అనుభవాలను బాగా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గుర్తుచేసుకున్నాడు. ‘కోహ్లీ, రోహిత్‌తో కలిసి నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. వీరిద్దరికీ బౌలింగ్ సవాల్‌గా అనిపించేది. రోకో కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు చవిచూశాను. కోహ్లీ, హిట్‌మ్యాన్ నాణ్యమైన క్రికెటర్లు. వీరిని కచ్చితంగా వచ్చే ప్రపంచ కప్ ఆడించాలి. ఫిట్‌గా ఉండండి.. పరుగులు సాధిస్తే వీరిని మెగా టోర్నీకి ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఐసీసీ టోర్నీల్లో అనుభవజ్ఞులైనందున చాలాముఖ్యం. వరల్డ్ కప్ వరకూ ‘రో-కో’ ఫిట్‌గా ఉంటే స్క్వాడ్‌లో ఉండే అవకాశం ఉంది అని మోర్కెల్ తెలిపాడు. వన్డే సిరీస్‌లో విజయావకాశాలపై స్పందించిన మోర్కెల్ .. ఈ రెండు వారాలు మమ్మల్ని చాలా నిరాశకు గురి చేశాయి. అయితే.. వడల్లో సత్తా చాటుతాం. వీడియో ఫార్మాట్లో మా శక్తినంతా ఉపయోగిస్తాం. ఇటీవల కాలంలో భారత్‌లో బాగా ఆడుతోంది. సీనియర్లు కోహ్లీ, రోహిత్ స్క్వాడ్‌లో ఉండటం కొత్త ఎనర్జీనిస్తోంది’ అని చెప్పాడీ సఫారీ మాజీ పేసర్.
రో-కో నాకు నిద్రలేని రాత్రులు: మోర్నీ మోర్కెల్
7
previous post
