5
డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ రికార్డ్ ధరను సొంతం చేసుకుంది. దేశ రాజధాని వేల వేదికగా గురువారం జరిగిన మెగాలో ఈ సౌతాఫ్రికా ప్లేయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి లారా వోల్వార్డ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు సొంతం చేసుకుంది.
పట్టుబడ్డ డిజిటల్ అరెస్ట్ ముఠా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
