రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఐతే ఇద్దరు ఉన్నా కూడా సినిమాలో ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పడ్డాయట. ముఖ్యంగా స్టార్ సినిమాల్లో మాళవిక సరైన పాత్రలు చేయట్లేదు అన్న వాటికి ఆన్సర్ ఇస్తూ ఈసారి రాజా సాబ్ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా అని అన్నది. అంతేకాదు ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాతో తెలుగులో అడుగు పెట్టడం సంతోషంగా ఉందని అంటుంది మాళవిక. స్టార్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న ఈ అమ్మడు రాజా సాబ్ సినిమాతో తప్పకుండా తన టాలెంట్ చూపిస్తానంటుంది. అమ్మడు చేసే ఈ రోల్ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుందని అంటున్నారు.
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
