అన్నీ తెలుసు అనుకున్న రోజే తమకు అదే చివరి రోజు అవుతుందని అభిప్రాయ పడింది. ‘కొందరు తమని తప్పు అంటే ఎంత మాత్రం ఒప్పుకోరు. తామె రైట్ అని బుకాయిస్తారు? చేసిన ప ని త ప్పు అని ఒప్పుకోవ డానికి వాళ్లకి ఎంత మాత్రం మనసు రాదు. తప్పును స్వీకరించడంలో తప్పముంది? నేనెప్పుడు తప్పుడు, వైఫల్యాల గురించి భయపడను.తప్పులు చేయడం ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. చేసిన తప్పును మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతాం. పిల్ల’లకు కూడా అంతే నడిచే వయ’సులో పిల్లలు చాలాసార్లు కింద పడతారు. అలా పడినప్పుడే మళ్లీ లేచి ఎంత బలంగా నడవగలం అన్నది వాళ్లకీ అర్దమవుతుంది. కింద పడ్డామ’ని భయ’పడి పైకి లేవ’డం మానేయ’రుగా. ఆ క్షణానికి భయపడినా తగిలిన గాయం మానిన తర్వాత మళ్లీ లేచి నడక మొదలు పెడతారు. అందుకే జీవితంలో ప్రతీ దశకు, ప్రతీ వృత్తికి ఇది వర్తిస్తుందని నేను నమ్ముతాను. కొన్నిసార్లు తప్పులు కూడా మంచి చేస్త. ‘ఈ విషయాన్ని అనుభవ పూర్వంగానే తెలుసుకున్నాను. చాలా మంది ఫలానా పని చేసి తప్పు చేసామని ఆక్షణంలో బాధపడినా? తర్వాత అదే రైట్ చాలా. ‘న’టిగా రకరకాల పరిశ్రమల్లో పని చేసాను. ఎంతో మంది భిన్నమైన వ్యక్తులను కాలిసాను. అక్కడ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకున్నాను. వాళ్ల దగ్గరకు వెళ్లి? అక్క డ నేనే కెరెక్ట్ అని మొండిగా మాట్లాడటం అన్నది మూర్ఖ త్వం అవుతుంది. కొందరు మనుషులు ఇదే తీరులో కనిపిస్తారు. చేసిన పని తప్పు అయినా? దాన్ని అంగీకరించడానికి మనసు మాదన్నారు. అలాంటి వారి విషయంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మారకపోతే వారి ఖర్మ అని వదిలేస్తాను’ అని నిరూపించారు.
అనుభవంతోనే తెలుసుకున్నా: సోనాక్షి సిన్హా
4
previous post
