‘8 గంటల పనిదినం మాత్రమే కావాలి.. ఓవర్ టైం నా వల్ల కాదు!’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేయడంతోనే దీపిక ప డుకున్నాను సందీప్ వంగా స్పిరిట్ నుంచి తొలగించారా? ఇటీవలి కాలంలో దీపిక’కు మ’ద్ధ’తు పలుకుతున్న’వారంతా చెబుతున్న పాయింట్ ఇది. అయితే ఒక బిడ్డ తల్లిగా దీపిక ఇలా కోరితే అది సమంజసమే కానీ, ఇంకా బయటకు తెలియని కొన్ని ఇతర విషయాలు కూడా ఈ త్రో – ఔట్ సీన్ కి కారణమయ్యాయని సూచిస్తుంది. ప్రభాస్ సరసన స్పిరిట్‌తో పాటు కల్కి సీక్వెల్ కల్కి 2898 ఏడి నుంచి కూడా దీపికను తొలగించారు. ఈ రెండు సినిమాలను కోల్పోయినా కానీ, దీపిక బాణీ ఎక్కడా మారలేదు. తాను 8గంటల పనిదినానికి కట్టుబడి ఉన్నానని దీపిక పదే పదే ప్రకటిస్తోంది. తాను మాత్రమే కాదు.. ఇకపై తల్లులు ఎవరైనా సెట్స్‌లో ఉంటే వారు 8 గంటలు మాత్ర మే ప ని చేసేలా తాను ఏదో ఒక టి చేస్తాన ని కూడా ప్ర క టించేసింది దీపిక . దీని అర్థం బిడ్డ తల్లుల కోసం ఒక అసోసియేషన్ ని ప్రారంభిస్తుందా? అనే సందేహం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఇది ఏమో తెలీదు కానీ, ఇకపై అనవసరమైన మానసిక, శారీరక ఒత్తిడిని బిడ్డ తల్లులైన ఆర్టిస్టులు ఎవరూ భరించాల్సిన అవసరం లేదు. సరిగా పని చేయాలంటే మానసికంగా, శారీరికంగా ఆరోగ్యంగా ఉండాలని నేను నమ్ముతాని చెప్పింది దీపిక.
21న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
