క్షేత్రస్థాయిలో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కృష్ణార్జునులు అని చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు బాణాలు వేసుకుంటున్నారని. కవిత శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను 20 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. పార్టీ పెట్టిన, సంస్థను నడిపిన ప్రజల పక్షాన నిలబడటం ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌పై వ్యతిరేకత కనిపిస్తుందని… అయినప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉద్యమాలు వచ్చి… క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎలాంటి ఉద్యమాలు లేవు. పేరుకు కృష్ణార్జునులు(బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు) అని చెప్పుకోవడం తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేసిందేమి లేదని సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కుట్రలు కూడా జరిగాయి, వాటి గురించి సమయం వచ్చినప్పుడు బయటపెడతామని కవిత చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజలు ఆశించిన విధంగా పనిచేస్తే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేరే రకంగా ఉండేదని అన్నారు. అలాంటి పరిస్థితులలో ప్రజల కోసం నిలబడేందుకు తెలంగాణ జాగృతి జనం బాటలో శ్రీకారం చుట్టిందని తెలిపారు. ”జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో నాకు సంబంధం లేదని చెప్పాను. అయినా 15 మంది స్వతంత్ర అభ్యర్థులు నా దగ్గరకు వచ్చి మేము విత్ డ్రా చేసుకుంటాం.. ఎవరికి సపోర్టు చేయమంటారని అడిగారు. అప్పుడు నాకు సంబంధం లేదని, మీరు ఎవరి దగ్గరకైనా వెళ్లండి అని చెప్పాను. అప్పుడు వాళ్లు హరీష్ అన్న దగ్గరకు వెళ్లారు. అయితే ఆయన
కృష్ణార్జునుల్లా బిల్డప్
9
previous post
