అక్టోబర్ 11, 2025 1:07 PM

తెలంగాణ కాంగ్రెస్ వివాదాలతో సహవాసం చేస్తున్నదా. నిత్యం అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలతో సతమతమౌతూనే. నిన్న మొన్నటి వరకూ వరకూ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వార్. అధిష్టానం రంగంలోకిదిగి వారి మధ్య వివాదానికి ఫుల్స్టాప్. అది అలా ఫుల్ స్టాప్ స్టాప్ పడిందో లేదో లేదో .. పార్టీ సీనియర్ నాయకుడు నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్ టికెట్ విషయంలో విషయంలో .. దీంతో ఆయనను బుజ్జగించడానికి బుజ్జగించడానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి. ఆ ఎపిసోడ్ అలా ముగిసిందో ముగిసిందో లేదో .. ఇలా మరో ఇద్దరు మంత్రుల మధ్య వార్ వార్.
మంత్రి పొంగులేటి తన తన శాఖ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైర్. దేవాదాయ శాఖ పరిధిలోని పరిధిలోని టెండర్లలో మంతి పొంగులేటి జోక్యమేంటంటూ కొండా సురేఖ అసహనం వ్యక్తం. టెండర్ల విషయంలో మంత్రి మంత్రి పొంగులేటి అనుచిత జోక్యం చేసుకుంటున్నారంటూ ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే చేస్తుంటే చేస్తుంటే .. ఆమె భర్త కొండా అధిష్ఠానానికి లేఖ. ఇక ఇప్పుడు మంత్రి మంత్రి కొండా సురేఖ పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరో తలనొప్పి. ఇప్పటికే స్థానిక సంస్థల సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన కొత్తగా కొత్తగా కొండా మురళి మురళి, పొంగులేటి మధ్య వార్ మరిన్ని మరిన్ని చిక్కులు. వాస్తవానికి వరంగల్ ఇంచార్జి ఇంచార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటినుంచి నాటినుంచి కొండా సురేఖ్ అసంతృప్తితోనే. జిల్లాకు చెందిన అంశాల్లో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యవహరిస్తున్నారని, తనకు తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనీ గత కొంత కొంత కొండా అసంతృప్తి వ్యక్తం వ్యక్తం. ఇప్పుడా అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం.
ఇంతకీ ఇంతకీ … మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండి. టెండర్ల వ్యవహారా లపై లపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లేఖ ద్వారా ఫిర్యాదు ఫిర్యాదు. తాజాగా మంత్రి కొండా కొండా సురేఖ పొంగులేటి వ్యవహారశైలిపై అధిష్ఠానాని స్వయంగా ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ బయలుదేరి. చూడాలి మరి ఈ వివాదాన్ని కాంగ్రెస్ ఎలా ఎలా?
