పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 1, 2025 5:04 PM

అవినీతి అనకొండలు హరీష్ రావు, సంతోష్ సంతోష్ కుమార్
కాళేశ్వరం అవినీతిలో హరీష్ పాత్ర
కవిత కవిత
తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, అందులో అందులో మంత్రి హరీష్ రావు రావు ఉందనీ ఉందనీ కుంబడద్దలు కొట్టారు. వాళ్ల స్వార్థం స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని ఆమె స్థాయిలో విమర్శలు విమర్శలు. హరీష్ రావు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు కనుకే రెండో టర్మ్ టర్మ్ లో ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని చెప్పిన కల్వకుంట్ల కవిత కవిత …
తనపై కుట్రలు చేసినా సహించానన్న సహించానన్న ఆమె .. ఇప్పుడు ఇప్పుడు తండ్రి తండ్రి, పార్టీ పార్టీ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం. అవినీతి అనకొండలైన హరీష్, సంతోష్ సంతోష్ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న లేదన్న కవిత .. వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని ఆరోపించారు. తాను ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మను కాదన్న కాదన్న ఆమె ఆమె ..
