10
పోస్ట్ చేసినది ఆగస్టు 31, 2025 3:14 PM
విమానాలలో ఇటీవలి కాలంలో తరచుగా తలెత్తుతునన లోపాలు లోపాలు, సంభవిస్తున్న ప్రమాదాలతో జనం విమాన ప్రయాణమంటూనే భయపడే పరిస్థితులు. తాజాగా ఎయిర్ ఇండియా ఇండియా విమానం ఎగురుతుండగానే ఇంజిన్లో మంటలు. ఆదివారం (ఆగస్టు 31) ఢిల్లీ ఢిల్లీ నుంచి వెళ్లేందుకు టేకాఫ్ అయిన అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో టేకాఫ్ అయిన సేపటికే మంటలు.
ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 90 మంది ప్రయాణీకులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతతో వెంటనే వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్. ప్రయాణీకులంతా సురక్షితంగా. విమానం ఇంజిన్లో మంటలు రావడానికి గల కారణాలపై దర్యాప్తు.