20
పోస్ట్ చేసిన తేదీ ఆగస్టు 21, 2025 1:11 PM
దేశ వ్యాప్తంగా సంచలనం సంచలనం సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం. ఈ కేసులో కీలక నిందితుడు నిందితుడు, ప్రస్తుతం ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఖైదీగా ఉన్న రాజ్ ఆస్తులను జప్తు చేయాలని.
అక్రమ మద్యం మద్యం వ్యాపారంతో భారీగా కూడబెట్టిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలిన తేలిన నేపథ్యంలో ఆయన ఆస్తులను చేయాలని ఏపీ సర్కార్. దీంతో సిట్ బెజవాడ బెజవాడ ఏసీబీ కోర్టులో ఆస్తుల జప్తునకు పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన విలువైన స్థిరాస్తులు అలాగే అలాగే, 3 కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను ఖాతాను చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు.