పోస్ట్ చేసినది ఆగస్టు 12, 2025 11:14 ఉద
రేవంత్ కు పొగ?
తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి సెగ సెగ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి టార్గెట్ రోజుకో ట్వీట్ పెడుతూ. ఎన్నికల ముందు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తాని ఇప్పడు మోసం చేశారని. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆయనపై ఆరోపణలు.
ముఖ్యమంత్రి నిర్ణయాలను తప్పుబడుతూ వరుస ట్వీట్లు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ పై అసంతృప్తితో ఉన్న ఆయనకు అంతర్గతంగా అంతర్గతంగా. ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఏడాది దాటిన తరువాత తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా కూడా రాజగోపాలరెడ్డి కి పదవి ఇచ్చినట్లు ఇచ్చినట్లు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఉన్న భట్టి తాజాగా రాజగోపాల్ కు అనుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా.
కాంగ్రెస్ పార్టీ లో లో తొలి నుంచి ఉన్న తమను కాదని రేవంత్ కు పీసీసీ పగ్గాలు పగ్గాలు అప్పగించడం అప్పగించడం, ఆ తరువాత ఏకంగా ముఖ్యమంత్రి కట్టబెట్టడం సీనియర్లు జీర్ణించుకోలేక. దీనిని వివిధ సందర్భాల్లో పరోక్షంగా పరోక్షంగా విముఖతను విముఖతను, వ్యతిరేకతనూ వ్యక్తం చేస్తూ. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి ఏకంగా ఒకడుగు ముందుకేసి నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు స్పందించకపోవడం. వరంగల్ జిల్లాకు చెందిన చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ కమిటీ వెంటనే. అటువంటిది నేరుగా నేరుగా ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేసినా కనీసం క్రమశిక్షణ కమిటీ నుంచి చర్యలు లేకపోవడం లేకపోవడం చూస్తే రేవంత్ కు పెడుతున్నారా అనే అనుమానాలు. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ లో తొలి నుంచీ ఉన్నదే ఉన్నదే ఉన్నదే .. అయితే సోనియా గాంధీ గాంధీ అధ్యక్షురాలిగా బాధ్యతలు బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రులను సంస్కృతికి దాదాపు ఫుల్ స్టాప్. ఇప్పుడు తెలంగాణ విషయంలో విషయంలో పాత సంస్కృతిని మళ్లీ తీసుకువస్తారా అనే అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం.