3
అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి చేసుకోండి:
- అభ్యర్థులు ఏపీ ఈఏపీసెట్ అధికారిక అధికారిక వెబ్ సైట్ https://eapcet-sche.aptonline.in/eapcet/ లోకి.
- హోం పేజీలో పేజీలో “సీటు కేటాయింపు ఫలితం – తుది దశ” లింక్‌పై క్లిక్.
- మీ హాల్ టికెట్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీలను నమోదు.
- సబ్మిట్ పై పై క్లిక్ చేస్తే మీకు కేటాయించిన కాలేజ్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి కనిపిస్తాయి
- ప్రింట్ లేదా డౌన్లోడ్ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ మెంట్ కాపీని కాపీని.
ఏపీ ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ వివరాలను వివరాలను పరిశీలిస్తే…. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 47,519. వీటిలో 41,504 మంది సీట్లు. , 6,015 సీట్లు. సీఎస్ఈ సీఎస్ఈ, మెషీన్ మెషీన్ 16,665 సీట్లు ఉంటే 13,602 మంది ప్రవేశాలు. సీఎస్ఈ డేటా సైన్స్‌లో 8,043 సీట్లు ఉంటే 5,912 భర్తీ. , 25,250 సీట్లకు 18,846 నిండగా…. EEE లో 8,564 సీట్లు ఉంటే 5,155 భర్తీ. మెకానికల్‌లో 7,743 సీట్లకుగాను 4,653 మంది. మిగిలిపోయిన సీట్లను ఫైనల్ ఫేజ్ ఆధారంగా భర్తీ. విద్యార్థి సాధించిన ర్యాంక్ ఆధారంగానే సీట్ల కేటాయింపు.