5
పోస్ట్ చేసినది ఆగస్టు 3, 2025 1:10 PM
బాపట్ల జిల్లా బల్లికురవలో ఘోర ప్రమాదం. గ్రానైట్ క్వారీలో క్వారీలో బండరాళ్లు మీద పడడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి మృతి. పదహారు మంది కార్మికులు కార్మికులు క్వారీలో పని చేస్తుండగా బండరాళ్లు కిందపడ్డాయని కిందపడ్డాయని.
దీంతో ఆరుగురు కార్మికులు రాళ్ల కింద పడి నలిగిపోయారని. చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారని అధికారులు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరపడంతోనే ఈ ప్రమాదం జరినట్లు.