[ad_1]
గండికోటకు మహర్దశ. పర్యాటకంగా గండికోట గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన. డిసెంబరు 26,27 తేదీల్లో గండికోట ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.
[ad_2]
VVD SPOT NEWS
Developed by Voice Bird