7
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఓ ప్రకటన విడుదల. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల కుల దృవీకరణ, తదితర సర్టిఫికెట్లు తీసుకునేందుకు సమయం పడుతోందని పలువురు డాకర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల స్వీకరణ తేదీల్లో మార్పులు చేశామని.