3
ఇవి ప్రతిపాదనలు …
వందే భారత్ రైలుతో రైలుతో బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు కూడా అనువుగా. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్ బోగీలు బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్తో ఈ సర్వీస్. వారంలో మంగ ళవారం మినహా ఆరు రోజులు నడిచేలా షెడ్యూల్ ఖరారు. ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి, 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్యాహ్నం 14.15 గంటలకు.