తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు నాణ్యమైన నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదం అందించడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ కీలక నిర్ణయం. ఇందులో ఇందులో, తరిగొండ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుంచి రాత్రి వరకు వడలను.