1
కేసులో కొత్త కొత్త….?
కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు. హితీక్ష హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసినట్లు. హితీక్ష హత్య కేసులో కేసులో కుటుంబ పాత్ర ఉన్నట్లు అనుమానాలు. ఈ నేపథ్యంలో చిన్నారి పిన్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు. హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా. ఈ కేసులో అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం.