సంగారెడ్డి జిల్లాలోని సిగాచి సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40 కి. పటాన్చెరు ధ్రువ ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ ఇవాళ మృతి మృతి. ఇంకా తొమ్మిది మంది ఆచూకీ తెలియాల్సి. ఘటన స్థలంలో దొరికిన దొరికిన ఎముకలను పరీక్షల కోసం ల్యాబ్‌కి.