2
ఆరు స్పిల్వే గేట్ల ద్వారా 1,62,942 క్యూసెక్కులు విడుదల. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుండి నుండి 35,315 క్యూసెక్కులు, రైట్ బ్యాంక్ పవర్ స్టేషన్ నుండి 30,643 క్యూసెక్కులు విడుదల. ప్రస్తుతానికి, జలాశయం నీటి మట్టం 883 అడుగులకు. పూర్తి స్థాయి 885 అడుగులకు కొంచెం తక్కువ. ప్రాజెక్టు పూర్తిస్థాని నిల్వ సామర్థ్యం 215.80.