12
ఇవాళ (జూలై 25) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, మన్యం, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల భారీ కురిసే అవకాశం. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఎన్టీఆర్ మోస్తారు నుంచి భారీ వర్షాలు అంచనా అంచనా. మిగతా జిల్లాల్లో తేలికపాటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.