10
జూన్ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు రోజులపాటు 16 సెషన్లలో సెషన్లలో టెట్ జరిగిన సంగతి. పేపర్ 1 కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా చేసుకోగా…. 47,224 మంది (74.65 శాతం). అలాగే పేపర్ 2 (మ్యాథ్స్ అండ్ సైన్స్) కు 66,686 మందికి గానూ 48,998 మంది (73.48) హాజరయ్యారు. పేపర్ 2 (సోషల్ స్టడీస్) కు 53,706 మందికి దరఖాస్తు చేసుకోగా చేసుకోగా…. 41,207 మంది (76.73 శాతం) మంది.