పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కీలక అప్డేట్. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ. ప్రాజెక్టు మీద అభ్యంతరాలు ఉన్నాయని ఉన్నాయని, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాలని. పర్యావరణ అనుమతులకు సంప్రదించాల్సిన అవసరం ఉందని స్పష్టం.