[ad_1]
కృష్ణా బేసిన్లోని జూరాల ప్రాజెక్ట్ భద్రతపై నీలినీడలు. తాజాగా నాలుగో గేట్ గేట్ ఇనుప రోప్ (తాళ్లు) తెగిపోవడంతో గేట్ల నిర్వహణపై ఆందోళన. మరోవైపు ఎగువ నుంచి భారీ వరద. దీంతో ప్రాజెక్ట్ భద్రతపై వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు.
[ad_2]
VVD SPOT NEWS
Developed by Voice Bird